ఓ యువకుడి జీవితం 1 - Telugu Sex Stories
telugu sex stories ఓ యువకుడి జీవితం 1 ఏమయ్యా “గోపీ” ఈరోజు కూడా వెళ్లలేదా జమీందారు వాళ్ళింటికి?? అమ్మా ఎన్ని సార్లు చెప్పాలే నీకు ?నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు.. అయ్యా అలా అంటే ఎలా రా??అసలే నీకు వయసొస్తోంది,ఏమి చేసి బ్రతుకుతావు చెప్పు..ఏదో ఆ కుటుంబాన్ని ఇన్నిరోజులు నమ్ముకొని ఉన్నామని వాళ్ళు నీకు ఏదో దారి చూపిస్తామని చెప్తోంటే నువ్వెందుకయ్యా నా మాట వినడం లేదు. అమ్మా వాళ్ళ సహాయం నాకు అవసరం లేదు,నేను నిన్ను వదిలి ఎక్కడికీ పోను..మనకున్న పొలం చేసుకుంటూ బ్రతుకుతాను నువ్వు భయపడకే.. అయ్యా నువ్వు కష్టపడటం నాకు బాధగా ఉంటుంది,నాలుగు ముక్కలు చదివావు, నీ తెలివికి ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు సంతోషంగా ఉండవయ్యా నా మాట విని. పట్నంలో నేను ఒక్కడినే ఉండలేనే, నువ్వూ వస్తానంటే చెప్పు వెళ్దాం లేకుంటే లేదు అంటూ చొక్కా వేసుకొని పొలం వైపు వెళ్ళిపోయాడు
Read Full Story...